Raedu messiya | రేడు మెస్సీయ | Andhra Kraisthava Keerthanalu Song number 111 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 111

రేడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భవించెను వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప ||జేఁడు||

1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో చనకర్త యితఁ డౌను || జేఁడు||

2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు మహిమ యటంచును ||జేఁడు||

3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను కమ్మను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞాన మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని ||జేఁడు||

4. సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా స్థలిపై ||జేఁడు||

5. వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి ||యే డు||

6. చెదరిన గొట్టెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన కర్త జన్మించే ||జేఁడు||

7. అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీకితియందున హెబ్రీ వంశమునందు ||జేఁడు||

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment