1. హాయి, లోకమా! ప్రభువచ్చెన్
అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్
కీర్తించి పాడుఁడీ.
2. హాయి రక్షకుండు ఏలును
సాతాను రాజ్యమున్
నశింపఁజేసి మా యేసే
జయంబు నొందును.
3. పాప దుఃఖంబులెల్లను
నివృత్తిఁ జేయును
రక్షణ్య సుఖక్షేమముల్
సదా వ్యాపించును.
4. సునీతి సత్యకృపలన్
రాజ్యంబు నేలును
భూజనులార మ్రొక్కు(డీ
స్తోత్రార్హుఁడాయెనే.
1. Haayi loakamaa! prabhuvu vachchen angiikarinchumii
paapaathmulellar yaesunu kiirthinchi paadudii
2. Haayi rakshaundu yaelunu saathaanu raajyamun
nasimpa jaesi maa yaesae jayambu nondhunu
3. Paapa dhuambula nellanu nivruththi jayunu
rakshanya sukha kshaemamul sadhaa vyaapinchunu
4. Suniithi sathya krupalan raajyambu naelunu
bhuu janulaara mrokudii sthoathraarhu daayanae
0 comments