1.ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||
2.తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||
3.దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||నిశ్రా||
4.జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||నిశ్రా||
5.ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||
6.ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||నిశ్రా||
7.మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి ||నిశ్రా||
8.మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||
9.జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా||
Eisraayaeliiyula
1. Thana dhaasudu dhaaviidhu gruhambuna –
ghana raksha a srungamu nichche = mana sathruvu lagu
dhvaeshulanu diyu – manalan baapi rakshana nichchen
Eisraayaeliiyula
2. Dhiinini guurchi pravkthala noata–dhaevudu palikinch
nu tholli = maanava mana pitharula karunimpaga – mahiloana
nibandhana chaesen
Eisraayaeliiyula
3. Janakundagu abrahaamuthoa– chaesina yaa pramaanamu thalachi =
manamu viroadhulanundi vimoachana – gani nirbhayulamai melagan
Eisraayaeliiyula
4. Aayana sannidhaanamunandhu – athi sudhdhiga niithiga nunda =
paayaka thana saevanu nithyambunu – chaeyaga nii rakshana nichchen
Eisraayaeliiyula
5. Dhara noa sisuvaa dhaevunu dhiirgha – dharsi vanedu paerondhedhavu =
paramaesvaruni vaathsalyathathoa – paapa vimukthi praja londhan
Eisraayaeliiyula
6. Maanuga rakshana jnaana mosangaga – maargamu sidh ha parachutakai –
dhiina manassuthoa prabhunaku mundhu–gaa nadichedhavu bhaya bhakthin
Eisraayaeliiyula
7. Mariyunu samaadhaana saraliloa – mana mika naduva chiikatiloa = marana
chchaayaloa nundina vaarikin – arunoadha dharsana michchen Eisraayaeliiyula
8. Janaka puthraathma dhaevuni kulaloa -ghanatha mahima kalugunu gaaka =
munu pipu deppudu thanari natlu yuga–mulakunu thana raarunugaakaamen
Eisraayaeliiyula
0 comments