Udhayinchi naadu | రక్షకుండు | Andhra Kraisthava Keerthanalu Song number 107 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 107
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||

 

దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||

గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు||

వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||

 

Rakshakundudayinchinaadata – Mana Koraku Parama
Rakshakundudayinchinaadata
Rakshakundudayinchinaadu – Raare Golla Boyalaara
Thakshanamuna Boyi Mana Ni
Reekshana Phala Mondedamu        ||Rakshakundu||

Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu (2)
Devudagu Yehovaa Mana
Dikku Deri Choochinaadu         ||Rakshakundu||

Gaganamu Nundi Diggi – Ghanudu Gaabriyelu Dootha (2)
Thaginattu Cheppe Vaariki
Migula Santhosha Vaartha       ||Rakshakundu||

Varthamaanamu Jeppi Dootha – Vaibhavamuna Povuchunnaadu (2)
Karthanu Joochina Venuka
Kaanthumu Vishramam Bappudu         ||Rakshakundu||

Pashuvula Thottilona – Bhaasillu Vasthramula Jutti (2)
Shishuvunu Ganugondurani
Sheeghramuganu Dootha Thelpe         ||Rakshakundu||

Anuchu Golla Lokari Kokaru – Aanavaalu Jeppukonuchu (2)
Anumathinchi Kadaku Kreesthu
Nandarikinee Delpinaaru        ||Rakshakundu||

 

 

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment